Thaamara

అతని చరవాణి ని తీసుకొని, "Psych" బ్రాకెట్ లో "Vivek" అని ఉన్న సంఖ్యకు కాల్ చేసాడు

“Rey, gabbu naayala. Inkentha sepu ra, mandhu mundhu uthiga kurchodam entha papamo thelusa ra neechuda.”

“Vachesa ra babu, baite unnanu. Ucha aapuko” అని అరిచి కాల్ కట్ చేసాడు Vivek.

“Entra, ekkada unnadanta ?” అని Karthik ని ప్రశ్నించాడు Kaushik

“Emo sanki gadu, edho frustration lo undu” అని చెప్పాడు Karthik.

వస్తూ నే అతని ఫోన్ నీ టేబుల్ పై స్కేటింగ్ కి పంపించాడు Vivek.

ఐ ఫోన్ కనుక టేబుల్ పై బాగా చూడచక్కగా దేకింది

అతని ఫోన్ మ్రోగుతూ ఉంది, కాల్ ఫ్రమ్ “Terror” అని ఉంది.

Karthik, Kaushik వాడి వైపు చూసి “emaindhi ra” అని ప్రశ్నించే లోగా “zindagi barbad aypendhi ra” అనే సమాధానం ఇచ్చేలా ఒక ఫుల్ బాటిల్ మద్యాన్ని మింగివేసాడు Vivek. చివరి చుక్క నాలుక కి తగిలి అతని శరీరం పులకరించిన తరువాతే కుర్చీ పై పిర్రలు పెట్టాడు.

“Vivek, em ra, Mee aavida number terror ani save chesavendhi ra, cute ga Bujji ano Bangaram ano save cheskochu ga ?” అని ప్రశ్నిస్తూ వెటకారంగా వాడి తొర్రి పల్లను వికిలించాడు Kaushik. పక్కనే ఉన్న మడత కుర్చీ వైపు చూసి ఒక సీరియస్ మలబద్దకం ఉన్నట్టు మొహం పెట్టి Kaushik ని చూసి “Basement shake aithadhi ra chepthunna Kaushik neeku, ardhamaithundha ?” అన్నాడు.

ఇంతలో వెయిటర్ వచ్చాడు. “Order sir ?” అని Vivek ని అడిగితే “Oka glass majjiga pattra bro” అన్నాడు Karthik. వెయిటర్ మంచోడు కాబట్టి నవ్వినట్టు బైటకి కనపడనివ్వకుండ వెళ్ళిపోయాడు. వెంటనే Kaushik, “Ippudu cheppara, assal nee problem endhi ?” అని Vivek ని అడిగాడు. కాసేపు వాళ్ళ వైపు చూసి బాధను కక్కడం మొదలుపెట్టాడు.

“Arey Kaushik, Karthik meek thels kadha ra naaku raktham ante bhayam ani ?”

“Friends meeke thelisinappudu dhaniki thelvadha ra dhaniki ?”

“Eeroju podhunna, shirt antha raktham tho intiki velthe bhayapaduthunna mogudni dhaggara theeskoni odharchalsindhi poyyi…” అంటూ పాపం Vivek బాధ కక్కేస్తుంటే, బిరియాని లో యలక్కాయ లాగా ఫ్లో నీ ఆపేశాడు తరుణ్.

“Wait wait, Rey Vivek aagara. Nee shirt ki antha raktham endhuku antukundhi ra ?” అని అడిగితే మళ్ళీ Vivek సిగ్నేచర్ మలబద్దకం మొహం పెట్టాడు. కొంచెం భయపడి, “It's okay ra, you will have your reason kadha, you're not a kid kadha, You continue ra Vivek, please” అని చెప్పి, వదిలేశాడు.

ఆ పై నిర్మొహమాటంగా “Odharchalsindhi poyyi, Murder chesava ani aduguthadhendhi ra adhi”, “Psych ah ra adhi ?” అని అడిగాడు.

అయినా వెటకారం కాకపోతే, గుడ్డు పెట్టే కోడి వాడు అయినప్పుడు గుద్దలో నొప్పి వీళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి.

Vivek చెప్పిన మొత్తం కథ లో వాడి బాధ కన్నా ఆ రక్తం మీదే ఎక్కువ ఆసక్తి ఉన్న వాడి చడ్డి దోస్తులు దాని గురించి ఎప్పుడు చెప్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఇంకాస్త మద్యపానం లో మునిగి తేలిన తర్వత Vivek పైన ఉన్న ఫ్యాన్ వైపు చూస్తున్నాడు అని వీళ్ళు కూడా పైకి చూసారు.

ఆహా, మీరు చూడకండి. మీరు పైకి చూస్తే కథ ఎవడు చదువుతాడు ? సినిమాల్లో చూపించినట్టు ఫ్లాష్బాక్ రాలేదు. కాబట్టి మళ్ళీ Vivek ఎ చెప్పల్సి వచ్చింది.

“Arey Kaushik, eeyala em roju raa ?”

“Nenu cheptha raa, sunday eeyala” అని చెప్పి బురద విదిలించుకోడానికి ప్రయత్నిస్తున్న పంది ల కాసేపు ఊగాడు Karthik. “Correct ra, indhuke ra Karthik nuvvante naaku ishtam” అని చెప్పి వాడి బగ్గ మీద ముద్దు పెట్టాడు. ఇదంతా చూస్తున్న Kaushik కి అందరు తాగింది ఒకటే బ్రాండ్ ఆ కాదా అని డౌట్ వచ్చింది.

“Sunday kadha ani chicken thedaniki pothe aada aadu raktham antha naa meedha padela kosadu, galeez galeez chesindu ra motham, shirt antha khaarab ayindhi. Intiki alage pothe, aa madam garu, Murder chesochinava ani adigindhi ra nannu”

“Rey meeru cheppandra, murder chese face a raa naadha ? How innocent am I ra ? Dhaniki thelvadha ra ?”

అని చెప్తున్నప్పుడు ఇదంతా వింటూ ఈ సోది ఇచ్చే మత్తు కి ముంచింగ్ లో కోడి కాలు వేపుడు, అదే కబాబ్ తింటున్న Kaushik ని Vivek చూసాడు.

“Arey, neeku siggu ledha ra ? Murder chesthunnav ra nuvvu, odhu atla, chicken maanesey” అన్నాడు Vivek. మజ్జిగ అవసరాన్ని ఆవశ్యకతను అర్థం చేసుకున్న Kaushik వాడు ఇంకా తింటే కొడతాడు ఏమో అని తినడం ఆపేసి, “Your wish ra Vivek” అని నవ్వాడు.

“Choodandra rey, kodiki court lenantha mathrana Kodi hatya nyayam aypodhu kabatti manam andharam eeyalnunchi chicken thinudu bundh chesedham” అనే మాట వినగానే మత్తు మబ్బు వీడిన Karthik

“Arey Vivek, nee proper Greece ah ra ?” అని అడిగాడు.

Vivek “greekuveerudila unnanu antadu emo” అనుకొని సిగ్గుపడుతూ తలని అడ్డంగా ఊపాడు.

“em ledhu, ante philosophy lu matladuthunnav kadha. Aa influence emaina undhemo ani..”

Kaushik నవ్వాడు. Karthik కి Hi-fi ఇచ్చాడు.

“Rey Karthik okasari itu rara” అని పిలిచాడు Vivek. తల ను అడ్డంగా ఊపి ఆఫర్ ను నిరాకరించాడు Karthik.

“Kottanu raa bey” అని ఎంతో ప్రేమగా పిలిస్తే అప్పుడు వచ్చాడు. దగ్గరకు రాగానే, “siggunnadha ra neeku ?, inka enni rojula ra aalla meedha eella meedha ila leki jokelu eskunta thiruguthav pichonilekka”

“Rey Kaushik eedu ippudu ante masth kathal paduthundu kani, college lo gurthundha ra neeku, Group discussion sessions lo free philosophy matladuthunde ra eedu” అన్నాడు Vivek.

“Haa hehe, Gurthundhi ra Horrible ra nijamga”, “adhentra adhi, looks matter ah ante kaadhu ani entha sepu debate chesthunde ra eedu appudantha psycho saaley” అని Karthik ని చూసి Kaushik అన్నాడు.

అక్కడ ఊపు అందుకున్న Vivek “poni veedu cheppuka thirge philosophy lu veedu aina follow aithada ante adhi kooda lekapoaaye.” అన్నాడు. అంతే. విరోచనాల లాగా విరుచుకుపడ్డాడు Karthik, “Arey Vivek, enough ra, neekem thels ra naa philosophy la gurinchi, thikka na kodaka” అని అరిచాడు.

Vivek, Kaushik నవ్వుకొని, “ippudu nuv thaagu ra majjiga” అన్నట్టు వెకిలి నవ్వారు. కాసేపు అలా నవ్విన తర్వాత Karthik మలబద్దక మొహాన్ని గుర్తించి “rey Karthik” అని పిలిచాడు Kaushik. Karthik చూడలేదు.

మళ్ళీ పిలిచాడు. మళ్ళీ చూడలేదు. Vivek వాడి తల పట్టుకొని పైకి లేపాడు. “Rey kaushik, looks matter kakapothe nuv dabbulu ichina oka beggar peraina thelusa ra neeku ?” అన్నాడు Karthik.

“Aina looks matter kakapothe veediki inka pelli endhuku kaaledhu anukuntunnav ra Kaushik ?” అని Kaushik ని చూసి అన్నాడు Vivek. పాపం ఇప్పుడు Kaushik మొహం చూడగలిగేలా ఉంది. మళ్ళీ Vivek, Kaushik నవ్వుతున్నారు. ఈసారి Karthik వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. వెంటనే..

“Rey, chaalu chaalu. Masth aindhi. Naaku bore koduthundhi. Chal Goa podham padhandi” అన్నాడు. ఆ తింగరి సన్నాసులు కూడా ఇంకా Goa గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

అది ఎలా అని నన్ను అడగకండి. ఇంత కథ లో మీకు “ఈ నగరానికి ఏమైంది” రిఫరెన్స్ లు తప్ప ఎంతో కొంత వాలిడ్ అయిన ఫిలాసఫీలు కనపడకపొడం తప్పు కానప్పుడు, Vivek, Kaushik ఆ మాత్రం తెలివితక్కువ గా ఉండడం కూడా తప్పేం కాదు.

ఇదుగో చూడు బ్రదర్, ఫిలాసఫీ అనేది చెడ్డి లాంటిది. కంపెనీ లు మారతాయి అంతే. ప్రతి గొట్టం గాడికి ఎదోకటి ఉంటూనే ఉంటది. కంపారిజన్ వర్స్ట్ గా ఉన్నా, విను తప్పదు. నా చెడ్డి ఇలాగే ఉంటది.

అందరు నీ చెడ్డినే ఎస్కోవలి అంటే కుదరదు కదా ?

ఎవడిది ఆడు ఎస్కుందాం రా.

కాదు కూడదు అంటే…

October 09, 2023 Venu Pulagam